కలుపు నివారణ, అంతరక్రుషి :
విత్తిన 40-60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి.
పెండిమిథాలిన్ 30% 1.3 నుండి 1.6 లీ. లేదా అలాక్లోర్ 50% తేలక నేలల్లో 800 మి.లీ. బరువు నేలల్లో 1 లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.
విత్తిన 20 రోజులకు మరియు 40 రోజులకు గుంటకు లేదా గొర్రుతో అంతరాక్రుషి చేసి కలుపు నివారించుకోవాలి.